DBN TELUGU:- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. తానా సభల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లనున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు అమెరికాకు వెళ్లారు. దీంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్ రెడ్డి కూడా తానా సభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా వెళ్లారు. ఇదిలా ఉండగా తెలంగాణ, ఏపీ కి చెందిన ముఖ్య నేతలందరూ అమెరికా బాట పట్టడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
.jpeg)